Saturday, November 8, 2014

తను వెంటనే నన్ను హత్తుకుని...



హాయ్ ఫ్రెండ్స్...

చాల కాలం తరువాత మళ్ళీ నా చిలిపి కలని మీతో పంచుకుంటున్నాను
ఈ మద్యలొ కుద వచ్చాయ్ కానీ, ఈ సాఫ్ట్ వేర్ జాబుతో టైము కుదిరేదెక్కడ.

నేను రోజూ లానే ఆఫీసుకి వెళ్ళి, పని ముగించుకుని 
ఇంటికి బయల్దేరాను.
సెల్లార్ లోకి వెళ్ళి కార్ ఎక్కి బయటకి వచాను.

ఎదురుగా ఒక అందమైన అమ్మాయి
ఆ అమ్మాయి ఎవరో కాదు
నా స్నేహితురాలు.

తనని చూసి నేను కార్ దిగి తన దగరకు వెళ్ళాను.
తను నా చేయి పట్టుకోని "నాతో రా.." అంది

నాకేం అర్దం కాలేదు, అలాగె చూస్తుండి పోయాను.
తను కార్ ఎక్కి కూర్చుంది,
నేను ఎక్కదికి అని అదగగానె "your favorite spot" అని చెప్పింది.
నా favorite spot గండిపేట్ చెరువు
నేను అటువైపు పోనిస్తున్నాను. 
మనసులో మాత్రం ఎవేవో ప్రశ్నలు
నా ప్రశ్నల వర్షం తగ్గనే లేదు, అక్కడికి చేరుకున్నాం.
ఇద్దరం కార్లోంచి దిగాం
తను నా దగరగా వచింది.
క్లైమేట్ చాలా రొమాంటిక్ గా ఉంది
చల్లని గాలి, పక్కన ఐస్ క్రీం బండి వాడు పెట్టిన స్లో మ్యూజిక్..
that was awesome...

తను నా వైపు తిరిగి ఒక ప్రశ్న వేసింది
"ఈ ప్రపంచం లో నిన్ను అమితంగా ప్రేమించేది ఎవరు ?" అని
నేను కొంచం వెరైటీగా "నేనే" అని సమాధానం చెప్పాను.

తను నా రెండు చేతులూ పట్టుకోని,
అమాంతం దగరకి వచేసి 
"ఆ భాధ్యత నాకిస్తావా?" అని అదిగింది.

అంతే...
నేను షాక్ తిని అలాగే ఉండిపొయాను.
మనసంతా ఆనందంతో నిడిపోయుంది.
ఇంతలో తను కళ్ళు మూస్కో అంది
నేను కళ్ళు మూస్కున్నాను.
ఇపుడు తెరువు అనగానే, టక్కున తెరిచాను...

ఒక్క క్షణం నేను ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నా అనిపించింది.
ఆకాశమంతా నాకు పుట్టినరోజు శుభాకంక్షలు చెప్తోంది
full of lights
వాటిని ఎగురవేస్తున్న బలూన్స్.
enough for life అనిపించింది

తనవైపు తిరిగి,
"మా అమ్మపై నాకున్న ప్రేమని నువు నాపై చూపించాలనుకున్నాను
కాని నువ్వు మా ఆమ్మ ప్రేమనే చూపించావు" అన్నాను..

నా కంట్లో ఆనంద భాష్పాలు...
తను వెంటనే నన్ను హత్తుకుని
"జీవితాంతం నీ తోడు కావాలి నాకు, ప్రామిస్ చెస్తావా?"
అని అడిగింది.
నేను కళ్ళు మూసుకోని, తనని ఇంకా గట్టిగా నా గుండెలకి హత్తుకుని
I Promise అని, కళ్ళు తెరిచాను

హుం...
టైము 8 ఐంది, ఆఫీసుకి వెళ్ళాలి అనుకుంటుంటే..
అప్పటికే లేచిన మా అనయ "ఇవాళ శని వారం రా" అన్నాడు.

దేవుడు నాకోసం కూడా ఒకమ్మాయిని పుట్టించాడు.
తను ఎపుడు కలుస్తుందో.. నా కలలోలా ఉంటుందో లేదో..
చూడాలి...

Have a nice time...
చిన్నా